ఆఖరి మజిలి (ఎమెస్కో ప్రచురణ) కేదారగౌళ (దేశి సంస్థ) రాగసంద్య (ఆంధ్రావారపత్రిక) శ్రుతకీర్తి (ఆంధ్రజ్యోతి) ఇందుమతి స్వయంవరం (స్వాతి అనుబంధ నవల) శరత్పుర్ణిమ మొదలైన నవలాలే కాక చిన్న కథలు సాహిత్యవ్యాసాలు వివిధ పత్రికలలో ఆమె ఎన్నో రాశారు.