PublisherGollapudi Veeraswamy Sons AuthorDr.Akasam Gourish Babu ISBNGOLLAPUDI0050 LanguageTelugu BindingPaperback Publication Date2018 No. of Pages74
Description
పోషక పదార్థ విలువల రీత్యా, 'పాత బంగారం' (ఆంగ్లంలో 'ఓల్డ్ ఈజ్ గోల్డ్' అని సామెత) అనదగిన ఆహారం చిరుధాన్యాలు. సిరి - సంపదలలో ఆరోగ్యాన్ని మించిన పెన్నిధి ఏదీ?.... కనుక వీటిని 'సిరిధ్యానాలు' అన్నారు. కారణం ఒక్కటే . ఈ సిరిధాన్యాలు ఆరోగ్య పరంగా కల్గించే మేలు అంతా - ఇంతా అని చెప్పలేం! దీర్ఘకాల రోగాలు మొదలు కాలానుగుణంగా వచ్చే తాత్కాలిక వ్యాధుల వరకూ చాలా వాటిని అదుపులో ఉంచడం అనే విషయంలో సిరి ధాన్యాలకు సాటి రాగలవేవీ ఈ రోజున లేవు అనడం అతిశయోక్తి కాదు.