Spoorthi Publishing House

SRI MAHABHARATHA YUDDA VEERULU By G.V.Subrahmanyam

1 Piece
Be the First to Review
Buy Online
Enquiry
120200 ( 40% OFF)
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherSPOORTHI PUBLISHING HOUSE AuthorG.V.SUBRAHMANYAM ISBNSPH00032 LanguageTELIGU BindingPaperback Publication Date2016 No. of Pages360
Description

శ్రీ మహాభారత యుద్ధ వీరులు రచనలో వ్యాసుడు భారతంలో సృజించిన జీవిత ఉత్కంఠని తగ్గించలేదు కథని మార్చలేదు తిక్కనని దాటిపోలేదు. మానవ జాతి చరిత్రలో యుద్ధం ఇంతవరకు ఏ సమస్యనీ పరిష్కరించలేదు.
యుద్ధం ద్వారా లభించే విజయం అనే పరిస్కారం అపరిణత సమాజానికి చిహ్నం. "కృష్ణా ! నువ్వు సంకల్పిస్తే అన్నదమ్ముల మధ్య ఈ కలహాన్ని ఆపగలిగేవాడివి కదా " అని గాంధారి స్త్రీపర్వంలో పార్థసారధిని ప్రశ్నిస్తుంది. మహాభారత యుద్ధ వీరుల క్షాత్ర ప్రదర్శన మన రక్తాన్ని ఉడికించినా చివరకి మిగిలింది ఏమిటి అని అశ్వద్ధామ చేసిన సౌప్తిక వధ తర్వాత అనిపిస్తుంది. అందువల్ల -
" యుద్దభూమిలాంటి వ్యర్ధభూమి
ఈ సజీవగోళం మీద ఉండదు
ఆయుధంలాంటి సృజనరహితసాధనం మరేదీ లేదు
రణవిజయం లాంటి మానవ అపజయం
యుద్దవీరం లాంటి ఆత్మ హననం
వీరస్వర్గం లాంటి మోసం
ఈ ధరిత్రి భరిస్తున్న మూగబాధలు "
క్షాత్రతేజస్సు ఒక మిధ్య.
సూక్షముగా ఈ గ్రంథ రూపం ,సారం ఇలా ఉంటాయి .

b24-1pa033.bitrix24.com/stream/UA-100417025-1bn3offnv
ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",