ఆకర్షణ, మోహన వశ్యం, ఉచ్చాటన వంటివి కాక మనల్ని మనం రక్షించుకోవటానికే హాని కలుగుతుంటే మననుంచి దూరం, అది శ్వాస దూరం కావచ్చు అటువంటి విద్యల కోసం రాళ్ళు, రత్నాలు, మూలికలు, బదనికలు, సంజీవినులు, యంత్ర, మంత్ర, తంత్రాలు, యజ్ఞయాగాధులు, ఏది ఎప్పుడు చేస్తే అది మనకు అనుకూలంగా జరుగుతుందో, అనేక నిధులను మనకందించారు అందులో ఓ భాగంగా నా గురుదేవులు శ్రీ మురుగుభూషణం గారు, ప్రముఖ కేరళ విషయాలను సేకరించి, వాటిని స్వయంగా అనుభవించి విజయాలను మాత్రమే మీ కందించడానికి ఈ తాంత్రిక నిధిని మీ ముందుచుతున్నాను.