తెలుగులో నవల 19వ శతాబ్దం చివర ప్రవేశించిందని అందరూ అంగీకరించిన విషయమే. కాని తెలుగులో మొదటి నవల ఏది అన్న విషయంలో అభిప్రాయభేదాలున్నాయి.