పూర్ణ పురుషుడు రాజాజీ
లోక్ నాయక జయప్రకాష్ నారాయణ్
దేశ రాజకీయాలపై చెరగని సంతకం చంద్రశేఖర్
సమతకూ, మమతకూ నిలువెత్తు సాక్ష్యం దండావతే
గుంటూరు చైతన్యమూర్తి నడింపల్లి
విలువలనే నమ్ముకున్న ఎన్ విజయకుమార్
సార్థకజన్ముడు విద్యావనం వెంకటేశ్వరరావు
ఆశయం కోసం జీవించిన ఎస్ వి రాజు
ఆంద్రరాష్ట్ర సాధనే కాకానికి అసలు నివాళి..
మరెన్నో వ్యాసాలు ఈ పుస్తకంలో కలవు.