Thana Margam By Abburi Chayadevi

Be the First to Review
190200 ( 5% OFF)
Only 3 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherLikitha Press AuthorAbburi Chayadevi ISBNVPHTO0120 LanguageTelugu BindingPaperback Publication Date2018 No. of Pages268
Description
                                        నా అనుభవాలను, అనుభూతులనూ కథలుగా చెప్పాలనే తపన నా విద్యార్థి దశ నుంచీ మొదలైంది. మద్దాలి ఛాయాదేవి పేరుతో నేను రాసిన కథ ఒకటి నిజాం కాలేజ్ పత్రిక 'విద్యార్థి' లో 1952-53 లో ప్రచురితమైంది. కుటుంబంలో పురుషాధిపత్యం ఎలా ఉండేదో, అందులోనే స్త్రీలు ఆనందాన్ని ఎలా వెతుక్కున్నారో ఆ కథలో చిత్రించాను. వైవాహిక జీవితంలోని మంచి చెడులను విశ్లేషిస్తూ రాసిన కథ ఒకటి 1955 లో 'తెలుగు స్వతంత్ర' లో వచ్చింది. ఒక దశాబ్దం తరువాత రాసిన 'ప్రయాణం' కథతో పాఠకుల గుర్తింపు పొందాను. 'ప్రయాణం' కథ మొదలుకొని 'పరిధి దాటిన వేళ' వరకూ నా కథా ప్రస్థానంలో నాతో పాటు ప్రయాణించిన పాఠకులు గుర్తించుకున్న మైలు రాళ్ళు కొన్ని ఉన్నాయి.
b24-1pa033.bitrix24.com/stream/UA-100417025-1bn3offnv
ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",