The Secret By Venu Bhagavan

Be the First to Review
180200 ( 10% OFF)
Only 2 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherV Build AuthorVenu Bhagavan ISBNVPHTO0089 LanguageTelugu BindingPaperback Publication Date2017 No. of Pages144
Description

                                       ఈ పుస్తకం మీకు మరింత జ్ఞానం ఇవ్వడం కోసం కాదు. మీ జీవిత పుస్తకం మొదటి పేజి తెరవడం కోసం. ఏ వ్యాపారం చేయాలి? ఎలాంటి వృత్తి సరిపడుతుంది? లాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు అందించి, మీ శక్తి యుక్తులు, స్వభావం తెలుసుకుంటే ఎన్నుకున్న పనిలో "భావప్రపంచం" ద్వారా విజయం సాధించడం ఎంత సులభమో తెలియచేసే మొట్ట మొదటి ప్రాక్టికల్ తెలుగు పుస్తకం. లక్ష్యం గురించి ఎన్నో విన్నా, దాని వెనుక కనపడకుండా జరిగే పరిమాణాల రహస్యాన్ని మీ ముందు ఉంచడం వల్ల, మీ జివితంను మీ అధీనంలోకీ తెచ్చే అద్భుత ప్రయత్నం. మీ విజయాన్ని కాంక్షిస్తూ వి - బిల్డ్ వారు అందించే మొదటి కానుక.

                                      స్వయం ఉపాధితో విజయం సాధించిన ఒక యువకుడు వ్రాసిన విజయ రహస్యం.

b24-1pa033.bitrix24.com/stream/UA-100417025-1bn3offnv
ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",