Udyogam Vacchina Kottalo Dr.R.B.Ankam

Be the First to Review
135150 ( 10% OFF)
Only 2 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherEmesco Books AuthorDr.R.B.Ankam ISBNEMESCO0358 LanguageTelugu BindingPaperback Publication Date2018 No. of Pages256
Description
                                      అందుకే ఎన్నో వ్యాపార వ్యాపకాల్లో తలమునకలై ఉన్నా కూడా ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. గతంలో నేను ఎన్నో టీవీ చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్నా, పత్రికలకు వ్యాసాలు రాసినా విద్యార్థులకు నా అనుభవం ఉపయోగపడాలన్న తపనతోనే చేశాను. అయితే నా ఆలోచనలను పుస్తకం రూపోంలో తీసుకొస్తే వారికి మరింత ఉపయుక్తంగా ఉంటుందన్న ఆలోచనే ఈ పుస్తకం.

                                   ఒకోసారి ఒక పుస్తకం చదువుతుంటే 'నేను చదువుకునే రోజుల్లో ఇలాంటి పుస్తకం దొరికితే ఎంత బాగుండేది' అని అనిపిస్తుంది. అలాంటి వాటిల్లో ‘ఉద్యోగం వచ్చిన  కొత్తలో!’ అనే పుస్తకం ఒకటి.
ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",