పి.జి.వుడ్ హౌస్ అంటే పిచ్చి అభిమానం. వీలైతే వుడ్ హౌస్ మొత్తాన్నీ తెలుగు ముంగిట్లోకి తేవాలని ఆశ.ఆపద్భాందవి ఉరఫ్ పాపాలభైరవి వుడ్ హౌస్ నవలల్లో కృష్ణమోహన్ తెలుగులోకి తెచ్చిన మొదటి నవల.తర్వాత వుడ్ హౌస్ కధలు పదింటిని ' సరదాగా కాసేపు' అన్న పేరిట తెలుగులోకి తెచ్చారు.ఇది రెండో నవల, మూడో పుస్తకం.