PublisherEmesco Books AuthorVasudevarao S ISBNEMESCO0093 LanguageTelugu BindingPaperback Publication Date2014 No. of Pages136
Description
ఉపనిషత్తులు వేదాల సారమని అందరికీ తెలిసిందే. కానీ, విషయ కాఠిన్యం వల్ల, సంక్లిష్ట వ్యాఖ్యల వల్ల దీన్ని గూర్చి తెలుసుకోవడం మరింత జటిలమైంది. అందుకని పది ప్రధాన ఉపనిషత్తుల సారాన్ని వీలైనంత తేలిక భాషలో సామాన్యుడికి అందజేసే ప్రయత్నమే ఈ గ్రంథపరమార్థం.