Mohan Publications

Vaastu Sastra Vivekamu By Madhura Krishna Murthy Sastry

Be the First to Review
180200 ( 10% OFF)
Only 2 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherMohan Publications AuthorMadhura Krishna Murthy Sastry ISBNMOHAN0004 LanguageTelugu BindingPaperback Publication Date2015 No. of Pages296
Description

                                   గృహాది నిర్మాణములకు ప్రధానమైన భూమియొక్క శుభాశుభ లక్షణములను గురించి విచారణచేయుటలో  ఎత్తుపల్లములు, ఆకారవిశేషము, భూమియొక్క గర్భస్వభావము అనునవి ముఖ్యముగ విమర్శింపబడినవి. వీనిలో కొన్నిచోట్ల దోషములని చెప్పబడిన వానిని గూడ నిర్మాణభేధమునుబట్టి, వృత్తి భేదమునుబట్టి, జాతిభేధమునుబట్టి శుభప్రదములైన వానివిగ నిర్ణయించియున్నారు. సర్వత్ర ఒకేవిధమైన విధానము నవలంభించవలసిన యవసరములేకుండా, నాయా భూపరిస్థితులనుబట్టి, నిర్మాణభేదములనుబట్టి, ఎత్తుపల్లములు, ఆకార విశేషములు అంగీకరింపబడియున్నవి. ఈ స్థలపరీక్షావిధానమందు చెప్పబడినవి నియమములను నిర్మాణ విషయమందు గ్రహించరాదు. ఈ నియమములు స్థలపరీక్షకే పరిమితములని గ్రహించవలయును.

b24-1pa033.bitrix24.com/stream/UA-100417025-1bn3offnv
ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",