Vaastu - Jyothisham : Anyonyatha By Vegesana Radhakrishna

Be the First to Review
180200 ( 10% OFF)
Only 5 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherVegesana Radhakrishna AuthorVegesana Radhakrishna ISBNTO0001 LanguageTelugu BindingHardcover Publication Date2014 No. of Pages128
Description

                                    జ్యోతిష్యం వాస్తు విషయాలలో సూత్ర బద్ద స్థితిని గూర్చి ఒక సమన్వయ రూపంలో చెప్పిన పుస్తకమే "వాస్తు-జ్యోతిష్యం: అనోన్యత". రచయితగారు సద్గురువులైన శ్రీ సిబివి సుబ్రమణ్య శాస్త్రి గారి వంటి ప్రముఖుల వద్ద సూత్ర రీతిలో అధ్యనం చేసినవారు. తాము నమ్మిన, అనుభవంలోకి వచ్చిన కొన్ని సిద్దాంతాలను స్పష్టంగా, అందరికి అర్థమయ్యే రీతిలో చెప్పడానికి సాహసించారు. అనుమానాదులకు తావు లేకుండా ప్రతి అంశానికి ఒక ప్లాన్ ను జతపరిచి అనుమాన నివృత్తిని చేయడానికి ఏ గ్రంథం ద్వారా రచయిత చక్కని ప్రయత్నం చేసారు. గృహ నిర్మాణంలో కొన్ని ప్రత్యేక సూత్రాలను వారు ప్రతిపాదించారు. తాము కట్టుకోబోయే గృహాలలో తగు జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ గ్రంథం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తూ..........

 

b24-1pa033.bitrix24.com/stream/UA-100417025-1bn3offnv
ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",