విద్యకి తెలివికి, జ్ఞానానికి ఉన్న తేడాని వివరిస్తూ, వీటిని బైట పెట్టగలిగే ప్రతిస్పందన ఎలా పెంచుకోవాలో ఈ పుస్తకంలో శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ వివరించారు. ఇంకా మొండితనం, నిస్తేజం, మందకొడితనం, అల్లరి, టీ.వీ. క్రికెట్ మీద అంతులేని ఉత్సాహం ఉన్న పిల్లలని అత్యుత్తమంగా పెంచటానికి అద్భుతమైన అయిదు సూత్రాలని ఇంతవరకు ఎవరు చెప్పని విధానంలో అందరికి అర్ధమయ్యే రీతిలో, తల్లిదండ్రులకోసం ఇందులో పొందుపరచారు. ఇదంతా టీచర్లు చెప్పనివి, పెద్దలకు తెలియనివి.