ఇంతవరకూ తెలుగులోనే కాదు, ఏ ఇతర భాషలోనూ రానటువంటి మనోవైజ్ఞానిక గ్రంథం
మిమ్మల్ని మీరు ఉన్నతులుగా తీర్చిదిద్దుకోడం కోసం
మీ మానసిక బలహీనతల్నీ, సమస్యల్నీ అధిగమించడం కోసం
మీ అంతర్గత శక్తులు పటిష్టం చేసుకోవడం కోసం
మానవ సంబంధాలు మెరుగు పర్చుకోడం కోసం
టెన్షన్, బోర్, నిరాసక్తత పారద్రోలడం కోసం
ఆర్ధికంగా నిలదొక్కుకోవటం కోసం
అంతిమ విజయం సాధించడం కోసం
అందరికీ అర్థమయ్యే రీతిలో రూపొందించబడిన వ్యక్తిత్వ వికాస పుస్తకం యండమూరి వీరేంద్రనాథ్ "విజయానికి అయిదు మెట్లు"