Visalaandra Publishing House

Viswa Katha Sahithi By Devaraju Maharaju

Be the First to Review
144160 ( 10% OFF)
Only 5 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherVisalaandhra Publishing House AuthorDevaraju Maharaju ISBNVPH0459 LanguageTelugu BindingPaperback Publication Date2018 No. of Pages190
Description

                                      ప్రపంచ భాషలన్నింటిలో కథలు పుంఖాను పుంఖంగా వెలువడ్డాయి. ఇప్పుడూ వెలువడుతున్నాయి. ఆ జీవనది లాంటి ప్రవాహంలోంచి ఏరికోరి కొన్ని కథల్ని ఈ రచయిత తెలుగు పాఠకులకు అందిస్తూరు. అయితే వీళ్ళల్లో ఎవరూ సామాన్య రచయితలు కారు. ప్రపంచంలోనే ‘గ్రేట్ మాస్టర్స్’ అనదగిన వారు. కథాకథనం, రచనా కౌశలం, శైలీ అత్యున్నత స్థాయికి చేరిన తీరు మనమిందులో గమనిస్తాం. ఒకరకంగా యువ కథకులకు ఇది పాఠ్య గ్రంథం. కథా ప్రేమికులకు ‘స్వర్గ’ విహారం. అందుకే ఈ సంకలనాన్ని విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ సగర్వంగా సమర్పిస్తోంది

ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",