ప్రపంచీకరణ నేపథ్యంలో వ్యక్తులకి ,సంస్థలకి తమ ప్రతిభను నిరూపించుకోక తప్పదు. అందువల్ల అన్ని రకాల నైపుణ్యాలను వాళ్ళు పెంచుకోవాలి. వారి విజయాలకు స్ఫూర్తినిచ్చేవి పుస్తకాలే.! అవి పాశ్చాత్య దేశాల పుస్తకాలే కానక్కరలేదు . మన పంచతంత్ర కథలు చాలు .మూర్ఖులైన రాజకుమారులను కేవలం ఆరు నెలల్లో రాజనీతిజ్ఞులను చేసిన గ్రంధం 'పంచతంత్రం" ఈ కథలో వచ్చే సింహం ,పావురం, కాకి, ఎలుక, తాభేలు..... స్వీయ నాయకత్వానికి , పరస్పర స్నేహానికి ,ధైర్యంతో ,పట్టుదలతో ఆపదలు అధిగమించడానికి ప్రతీకలు