Welder By P.Narasimharao

Be the First to Review
90
Only 5 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherSivaram Publishing House ISBNSIVARAM0008 AuthorP.Narasimharao LanguageTelugu BindingPaperback Publication Date2018 No. of Pages154
Description

                                        వెల్డర్ ప్రతి పరిశ్రమకి ఎంతో అవసరమయిన టెక్నీషియన్. ఎలక్ట్రీషియన్ లాగే వెల్డర్ కూడా పరిశ్రమకి వెన్నెముక లాంటివాడు. ఎటువంటి పరిశ్రమ అయినా వెల్డర్ అవసరం లేకుండా వుండదు. గ్యాస్ లేదా ఆర్క్ వెల్డింగ్ చాలా రిస్క్ తో కూడుకున్న టేలెంటెడ్ ట్రేడ్. దీనికి సంబంధించిన థియరీ వివరాలు చాలామంది పదేపదే కోరుతున్నారు. అందుకోసమే తేలిక పదాలతో వెల్డింగ్ కి చెందిన అన్ని వివరాలు మీకు అందించడానికి సంకల్పించాము. టెక్నికల్ సిరీస్ లో యితర పుస్తకాలలాగానే యిది కూడా మీకు ఉపయోగ పడాలని ఆశిస్తూ.....

ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",