Emesco

Yenki Paatalu By Nanduri Venkata Subbarao

Be the First to Review
225250 ( 10% OFF)
Only 2 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherEmesco Books AuthorNanduri Venkata Subbarao ISBNEMESCO0366 LanguageTelugu BindingHardcover Publication Date2018 No. of Pages68
Description

                                      ఎంకిపాటలు స్వచ్చమైన స్ఫటిక సదృశమైన గ్రామీణ యువతీయువకుల ప్రణయ భావనకు ప్రతీకలు. శ్రీ సుబ్బారావుగారు పల్లెజీవుల ప్రాకృతిక ప్రపంచపు ప్రణయసౌరభాలని ఎంకి నాయుడుబావ పాత్రలతో ఈ పాటల ద్వారా మనకందించారు. గుండె గొంతుకలోన కొట్లాడతాదని తన కవితాయాత్రను ప్రారంభించాడు కవి. ‘ఒక్కనేనే నీకు’, పెక్కు నీవు నాకు’, ‘యెనక జన్మములోన యెవరమోనంటి’ ‘కలయో తెలుపు మన మనసులు కలయికల నిజానిజాల’, ‘కళ్ళెత్తితే సాలు కనకాభిసేకాలు’, అద్దమేలంటాది అందాలు తెలప వంటి అద్భుత భావ ప్రకటనల సమాహారం ఈ ఎంకిపాటలు! ఎంకిని నాయుడు బావని సజీవ చిత్రాలుగా నండూరి వారి ఎంకి సృష్టిస్తే, కళాభాస్కర్ కుంచె ఆ అక్షరాలను పట్టుకుని బొమ్మలుగా మార్చింది.

ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",