ANDHRULA CHARITRA By Mutyala.Prasad

Be the First to Review
80
Only 5 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherVisalaandra Publishing House AuthorMutyala.Prasad ISBNVISAL0144 LanguageTelugu BindingPaperback Publication Date2014 No. of Pages175
Description

      వందల సంఖ్యలో వున్న ఉద్యోగాల కోసం పోటి పడుతున్న లక్షల మంది నిరుద్యోగులకు విశిష్ట సమాచారాన్ని అందించి, వారి విజయానికి ఒక మెట్టుగా నిలవాలని, ఉద్యోగ పరిక్షార్థుల ఉపయోగార్థం, ఈ సుదీర్ఘ చారిత్రక సమాచారాన్నంతటిని సమాహరించి విజ్ఞాన దాయకంగా ఉండేలా రూపొందించి వెలువరిస్తున్న పుస్తకం ఇది. వివిధ రకాల పోటి పరీక్షలకు హాజరయ్యేవారికి, విద్యార్థిని విద్యార్ధులకు కరదీపికగా ఈ పుస్తకం ఉపకరిస్తుందని... విజయపథంలో నడిపిస్తూ...... తెలుగు ప్రజల ఉజ్వల చరిత్రను కరతలామలకం చేస్తుందని ఆశిస్తూ..

ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",