Sivaram Publishing House

Arabian Kama Sastramu By Sivaram

Be the First to Review
60
Only 2 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherSivaram Publishing House ISBNSIVARAM0004 AuthorSivaram LanguageTelugu BindingPaperback Publication Date2018 No. of Pages120
Description
                                      భారతదేశంలో వాత్సాయన మహర్షి రచించిన వాత్సాయన కామ శాస్త్రం ఎన్నో వందల సంవత్సరాలుగా ప్రాచుర్యంలోవుంది. ఇప్పుడంటే ఈ దేశంలో శృంగార చీకటి మాటుకి చేరింది కానీ కొన్ని శతాబ్దాలకు పూర్వం శృంగారం గురించి బహిరంగంగా చర్చించేవారు. విమర్శించేవారు. రాజుల అనుమతితో దాదాపుగా అన్ని రాజ్యాలలోనూ వేశ్యావాటికలు శృంగార వాటికలు వుండేవని, రాజులకే కాక సామాన్యులకు కూడా వారి అంతరాలను బట్టి వేశ్యసుఖం లభించేదని పురాతన గ్రంథాలు చారిత్రక గ్రంథాలూ చెబుతున్నాయి.
                                     అయితే భారతదేశంలో వాత్సాయనుడి కామ శాస్త్రమే గాక అనంగరంగ, సింహళ దేశస్థుడైన కొక్కోకుడి రతిరహస్యం (కొక్కోకశాస్త్రం) ఇంకా ఇప్పుడు అందుబాటులో లేని ఎన్నో కామశాస్త్రానికి చెందిన గ్రంథాలువున్నాయి. ఇక్కడ చెప్పొచ్చేదేమంటే ఇలాంటి కామశాస్త్రాలు ప్రపంచంలోని చాలా దేశాలకు ఒక్కొక్కటి చొప్పున వున్నాయి. వాటిలో చీనా కామ శాస్త్రం, ఫ్రెంచ్ కామశాస్త్రం, అరేబియన్ కామశాస్త్రం ముఖ్యంగా చెప్పుకోదగ్గవి.
ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",