Jv Publications

Konaseema Sampradaya Vantalu By Sundari Vedula

Be the First to Review
60
Only 2 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherJV Publications AuthorSundari Vedula LanguageTelugu BindingPaperback
Description
                                     కోనసీమ అందాలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు.కనిపించిన మేరంతా పచ్చదనం కొబ్బరి చెట్లు వరిచేలు వశిష్ట గౌతమీ గోదావరుల మధ్య కడియువు లంక పులా సొగసులతో పరిమళాలతో అలరారుతూ ఉంటుంది.చాల సారవంతమైన భూమి కావడాన అన్ని రకాలమొక్కలూ అలవోకగా పెరుగుతాయి. మామిడి పనస సపోటా మొదలైన పళ్ళతోటలు కనువిందు చేస్తాయి. కోనసీమలో ప్రధాన పంట వరి అందుకే ఈ ప్రాంతాన్ని 'రైస్ బౌల్ అఫ్ ఆంధ్రా' అంటారు. 
ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",