Creative Links

MANA GHANTASALA SANGEETHA VAIBHAVAM By Dr M Purushotthamaachaarya

Be the First to Review
200225 ( 11.11% OFF)
Only 4 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
LanguageTelugu BindingPaperback Publication Date2015 No. of Pages342 PublisherCreative Links ISBNcreative0014 AuthorDr M Purushotthamaachaarya
Description

తెలుగుజాతికే గర్వకారణమైన సుమధుర గాయక చక్రవర్తి శ్రీ ఘంటసాల వేంకటేశ్వరరావుగారు. తన జీవితకాలంలోనే కాక యీనాటికీ ఏనాటికీ సకల భావితర గాయకులందరికీ ఆదర్శమూర్తిగా, మార్గదర్శకులుగా భాసిస్తూనే వుంటారు. ఆయనలోని ప్రజ్ఞా పాటవాలు అసామాన్యమైనవి. ఆయన చలనచిత్రాలలోనే కాక ప్రైవేటుగా యిన్ని లలిత గీతాలు, పద్యాలు ఆలపించారని నేటి తరంలో చాలామందికి తెలియదు. వారు పాడిన చిత్రగీతాలు మాత్రమే అందరికీ తెలుసు. ఆయన పరమపదించినప్పటి నుంచి గాయనీగాయకులందరూ ఆయన చిత్రాలలో పాడినవీ, స్వరపరచినవీ ఎక్కువగా పాడుతుంటారు.

ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",