Jaico

MEELONI CHANAKYA By Radhakrishna Pillai

Be the First to Review
200225 ( 11.11% OFF)
Only 3 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherJaico ISBNJaico010 AuthorRadhakrishna Pillai LanguageTelugu BindingPaperback Publication Date2017 No. of Pages248
Description

   చాణక్యుల శిష్యరికంలో లక్ష్యశుద్ధి లేని స్థితి నుంచి ప్రపంచలోకెల్లా ధనవంతుడుగా ఎదిగిన, ఒక ఆధునిక యువకుడితో - పయనం. వాణిజ్య విజయానికి సంస్కృతము, ప్రాచీన భారతీయ శాస్త్రాలు చదువుమని ప్రేరేపించే పయనం. ఈ పుస్తకంలోని ఏ ఒక్క పాత్రకూ పేరు లేకపోవడం విశేషం. ఈ కథ మిమ్ములనూ, మీ జీవన యానాన్ని గురించి చెబుతుంది. మీరు చదువుతూ ఉండగా, మీలోని చాణక్యులను వెలికి తెచ్చే ప్రయత్నంలో మీరు కూడా కథానాయకుడి బాటలో నడవడం మీరే గమనించుతారు. ఈ పుస్తకం తల్లిదండ్రులు, యువకులు, వాణిజ్యవేత్తలు, విద్వాంసులు, సమానమైన ఆసక్తితో సులువుగా చదవవచ్చు. ఈ పుస్తకం అందరికోసం, మిమ్ములను ఆలోచింపజేసే పుస్తకం. 

ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",