Oorvasi By Sreedharan Kanduri

Be the First to Review
108120 ( 10% OFF)
Only 3 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherGollapudi Veeraswamy Sons AuthorSreedharan Kanduri ISBNGOLLAPUDI0014 LanguageTelugu BindingPaperback Publication Date2016 No. of Pages246
Description
  •                                    ఈ పుస్తకం విషయానికొస్తే ఈ పుస్తకానికి "ఊర్వశి" అని పేరు పెట్టటం జరిగింది. ఉత్తర భారతదేశానికి చెందిన ఒక తాంత్రిక విధానం పేరు "ఊర్వశి". నిజానికి ఈ 'ఊర్వశి' ప్రేతాత్మల్ని ఆహ్వానించే ఒక విద్య అని చెప్పవచ్చు. ఇక ఈ ఊర్వశి విద్యలో పరిపూర్ణతను సాధించినవారు ఈ విద్యను ఉపయోగించి ఇతరులపై క్షుద్ర ప్రయోగాలను కూడా చెయ్యగలరు. కేరళకు చెందిన యక్షి అనే పిశాచితో సహా ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో స్త్రీ పిశాచాల పట్ల ఉన్న విశ్వాసాల గురించి తెలియజేసే ప్రయత్నంలో భాగంగా ఈ "ఊర్వశి" అనే పుస్తకాన్ని వ్రాయటం జరిగింది. ఇప్పటి వరకు నేను వ్రాసిన అనేక పిశాచ సంబంధ గ్రంథాలలోలేని కొత్త సమాచారాన్ని ఈ "ఊర్వశి" లో ఇవ్వటానికి ప్రయత్నించాను. నా ప్రయత్న ఫలితంగా విడుదలైన ఈ పుస్తకం మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను.
ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",