Bharani Publications

OUSHADA MOKKALU By Dr Gunavardhan

Be the First to Review
60
Only 5 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherBharani Publications AuthorDr Gunavardhan ISBNbharani0003 LanguageTelugu BindingPaperback Publication Date2013 No. of Pages144
Description

 విజ్ఞులు - ప్రపంచంలో పుట్టిన ప్రతి మొక్క ఔషధ మొక్కేనని, అయితే అన్ని మొక్కల ఉపయోగాలకు సంబంధించిన పరిజ్ఞానం లేకపోవటంతో ఎవరూ వీటిపై దృష్టి సారించటం లేదని అన్నారు. ఇంత కాలంగా అడవులలోను, పంట పొలాలలోను, బీడు లేదా బంజరు భూములలోను ప్రకృతి సిద్దంగా పెరిగే మొక్కలనే సేకరించి ఔషధ పరిశ్రమలలో ఉపయోగించటం జరిగింది.

ప్రకృతిలోని చెట్టు, పుట్ట, ఆకు అలములను ప్రాచీన కాలంలోనే మానవుడు తనకు అనుకూలంగా మలచుకున్నాడు. ప్రకృతి వైపరీత్యాలనుంచి జంతువులు వల్ల కలిగే గాయాలు, రోగాలకు ఆకుల పసరలను వాడటం నేర్చుకున్నాడు. ఈ విధంగా ఔషధ మొక్కలతో వైద్యానికి వినియోగించుకున్నారు.

ప్రకృతి వైద్య విధానంలో అల్లోపతీ, హోమియోపతి, ఆయుర్వేదం, నేచురోపతి, ఆక్యుపంక్చర్ లాంటి విధానాలు మానవులకు అందుబాటులో ఉన్నా, సంప్రదాయ దేశీయ వైద్యంపై ప్రజలు మక్కువ చూపుతున్న విషయం మరువరానిది. ఈ మందు మొక్కలుపై అన్ని వైద్య విధానాల్లోనూ మొక్కలు ఉపయోగపడుతున్నాయి

ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",