Navasahithi Book House

PREMA OKA KALA By Yandamoori Veerendranath

Be the First to Review
135150 ( 10% OFF)
Only 3 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherNavasahithi Book House AuthorYandamuri Veerendranath ISBNNavasahithi003 LanguageTelugu BindingPaperback Publication Date2015 No. of Pages253
Description

     ముందే చెపుతున్నాను స్మీ. ప్రేమ అనగానే ఇదేదో హృదయాన్ని గిలిగింతలు పెట్టే ప్రేమ అనుకుని చదవటం ప్రారంభించి నట్టయితే, ప్రేమ బురదలో బోదకాలు వేసినంత ఆశాభంగం చెందుతారు. ఈ పుస్తకం 'స్నేహం- ఆప్యాయత - ప్రేమ - మోహం - దాంపత్యం - రొమాన్స్- అనుబంధం' అని ఏడు అధ్యాయాలుగా సాగుతుంది. తన చుట్టూ ఉన్న ప్రపంచంతో మనిషి తాలూకు అనుబంధం పెరిగేది ఈ పరిణామక్రమంలోనే కాబట్టి, పుస్తకం కూడా ఈ ఎవల్యూషన్లో  ఉంటేనే బాగుంటుందని భావించటం జరిగింది.

ఇందులో:స్నేహం: స్నేహంలోంచి ప్రేమలోకి... స్నేహితుల్లో రకాలు... అకస్మాత్తుగా గుడ్ బై చెప్పే స్నేహితులు... ఖరీదైన స్నేహాలు... మంచి స్నేహితుడి పది లక్షణాలు... స్నేహం స్వార్థమా?... ఎటువంటి స్నేహితుల్ని వదిలిపెట్టాలి?

 ప్రేమ: తూపు తొలి చూపు... తొలి స్పర్శ... పప్పీ లవ్... పెళ్ళికి ముందు ప్రేమ... ప్రేమ వివాహాలు... పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు... ప్రేమలో ఎమోషన్స్... ప్రేమ - ఈర్ష్య.

 దాంపత్యం: ఈ నాటి ఈ బంధం ఈ నాటిదే... లివ్ - ఇన్ - రిలేషన్... సెకండ్ సెటప్... సర్దుబాటు.

 శృంగారం: వద్దనకు ఈ ముద్దు... రోమాన్స్... వాత్సాయన... విరహ వర్ణన... శృంగారానికి ఆరు మెట్లు.

అనుబంధం: మూడు రకాల అనుబంధాలు.

ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",