Visalaandra Publishing House

SCIENCE VIJAYALU By J S Bhaskar

Be the First to Review
75
Only 5 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherVisalaandra Publishing House AuthorJ S Bhaskar ISBNvisal0065 LanguageTelugu BindingPaperback Publication Date2015 No. of Pages98
Description

 ఈ పుస్తకంలో పలువురు శాస్త్రవేత్తలు రూపొందించిన పరికరాలు, వాటి కాలాలు తదితర విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసారు. ఇలా ప్రపంచంలో ఎందరో శాస్త్రవేత్తల జీవితాలే కాదు, వారి పరిశోధనలు చరిత్రలుగా మిగిలినా భవిష్యత్ ప్రగతికి కొత్త మార్గాల అన్వేషణలో సహాయపడుతూనే ఉన్నాయి. నిత్య నూతనంగా... విజ్ఞాన సంబంధమైన విషయాలకు సంబంధించిన పుస్తకాలు చదవాలని ఎంతోమందికి ఉన్నా..  క్లిష్టమైన బాష అడ్డుగా మారింది. ఆయా అంశాలు మాతృబాషలో లభిస్తే ఎంతో ఉపయుక్తం. కనీసం క్లుప్తంగానైనా మాతృబాషలో ఉండి పలు అంశాలు ఒకచోట చేర్చితే చదువరులకు ఆసక్తిని, ఇష్టాన్ని కలిగించడంతో పాటు భద్రపరచుకునేందుకు వీలుగా ఉంటుంది. ఆ ప్రయత్నమే ఇది.

 

ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",