Creative Links

SUKTHI SUDHA KALASAM By Yallapragada Prabhakar Rao

Be the First to Review
180200 ( 10% OFF)
Only 2 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherCreative Links AuthorYallapragada Prabhakara Rao ISBNCREATIVE0042 LanguageTelugu BindingPaperback Publication Date2014 No. of Pages198
Description

        "సూక్తి సుధా కలశం" ఒక పూర్ణకుంభం. మానవజీవితం పరిపూర్ణంగా సద్వినియోగపడేందుకు ఉపయోగపడే సూక్తి సుధాభాండం. సు+ఉక్తి= సూక్తి. 'సు' అనగా మంచి. ఉక్తి అనగా 'ఉచ్యతే ఇతి ఉక్తి' అనగా పలకబడునది. అనగా మాట. సూక్తి అంటే మంచి మాట. సుధా అనగా 'సుఖేన దీయతే పీయతే ఇతి సుధా' అనగా సుఖంగా పానం చేయబడేది సుధా. కలశం అనగా "కం జలం లాతీతి కలశ" ఉదకాన్ని తీసుకొనునది అని అర్థం. మంచి మాటలే అనగా సూక్తులే సుఖంగా పానం చేయబడే సుధలు ఆ సుధాజలాన్ని తీసుకున్నది కనుక ఇది సూక్తి సుధాకలశం.

ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",