Jk Foundation

Swecha Aadilonu -Anthamlonu By J.Krishnamurthy

Be the First to Review
225
Only 2 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherKrishnamurthy Foundation AuthorJ Krishnamurthy ISBNJKF0001 LanguageTelugu BindingPaperback Publication Date2018 No. of Pages234
Description
                                        ఎటు చూసినా అల్లకల్లోలమూ సంఘర్షణలూ - ఏ ఒక్కరికీ శాంతీ భద్రతా అనేవి లేకపోవడం - ప్రతి క్షణమూ ఆందోళనలతో నిండిపోయివున్న నిత్యజీవితం - ఇటువంటి వర్తమాన ప్రపంచంలో నివసిస్తున్న ఆధునిక మానవుడికి తన సమస్యల వైపు సుస్పష్టతతో చూసుకొమ్మనీ వాటిని అర్థం చేసుకోవలసినదీ పరిష్కరించుకోవలసినదీ తానే అనీ - ఒక అపూర్వమైన తీరులో బోధించారు జె. కృష్ణమూర్తి.
                                     మనిషిని బాధల నుండి దుఃఖాల నుండి సంపూర్ణంగా విముక్తం చేయడమే తన ఏకైక లక్ష్యంగా పుద్ఘాటించిన జిడ్డు కృష్ణమూర్తి 1895 లో మదనపల్లిలో జన్మించారు.
ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",