Creative Links

The Adventures Of Sherlock Holmes 1By Sir Arthur Conan Doyle,Telugu By K B Gopalam (In Stock)

Be the First to Review
90100 ( 10% OFF)
Only 5 In-Stock
1/8 Demmy
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherCreative Links AuthorSir Arthur Conan Doyle ,Telugu K B Gopalam ISBNcreative009 LanguageTelugu BindingPaperblack Publication Year2016 No. of Pages206
Description

1887లో సర్ డాయ్‌ల్ ప్రఖ్యాత డిటెక్టివ్ షెర్లక్ హోమ్స్, అతని మిత్రుడు, మార్గదర్శి అయిన డాక్టర్ వాట్సన్ పాత్రలను ప్రపంచానికి పరిచయం చేశారు. ఆ పాత్రలు చిరస్థాయిగా ప్రపంచమంతటా పాఠకుల మనస్సులలో నిలిచిపోయాయి.
డాయ్‌ల్, ‘ద ఫైనల్ ప్రాబ్లమ్’ అన్న రచనలో షెర్లక్ హోమ్స్ చనిపోయినట్టు రాశారు. కానీ ప్రపంచమంతటా పాఠకులు విపరీతంగా విమర్శలు చేసిన కారణంగా ఆ పాత్రను రచయిత తిరిగి బతికించి మరెన్నో కథలను కొనసాగించారు.
షెర్లక్ హోమ్స్ పరిశోధనల క్రమంలో నాలుగు నవలలు, 65కు పైగా కథలు ఉన్నాయి. ఈ కథలు నాలుగు సంపుటాలుగా వచ్చాయి. మొదటి సంపుటం, ద అడ్వెంచర్స్ ఆఫ్ షెర్లక్ హోమ్స్‌లోని మొత్తం 12 కథలలోని మొదటి ఆరు కథలు ఈ సంపుటంలో ఉన్నాయి.

ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",