Prism Books

The Guest By Malladi Venkata Krishnamurthy

Be the First to Review
176195 ( 9.74% OFF)
Only 2 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherPrism Books AuthorMalaadi Venkata Krishnamurthy ISBNPRISM0012 LanguageTelugu BindingPaperblack Publication Year2018 No. of Pages218
Description

                                     మంచి నవలలు అరుదుగా వస్తున్నా ఈ రోజుల్లో, సెంటిమెంట్ జోడించిన మెత్తటి కుటుంబ కథా 'ది గెస్ట్' ఎడారిలో ఒయాసిస్సులాంటిది. ఆంధ్రుల అభిమాన రచయితా మల్లాది వెంకట కృష్ణమూర్తి కలం నించి వెలువడ్డ ఫేమిలీ నవల 'ది గెస్ట్'.

                                     ప్రతి మనిషి జీవితం చదరంగం లాంటిది. చదరంగంలోని ఓ కదలిక మీద మిగతా అన్ని కదలికలు ఆధారపడి ఉంటాయి. చదరంగంలోని కదలికలు అనంతం. గుర్రాన్ని కదపచ్చు. ఏనుగుని కదపచ్చు. ఆ కదలిక వల్ల తాత్కాలికంగా ఉపయోగం కనపడొచ్చు. కాని చాలా ఎత్తుల తర్వాత ఆ ఎత్తు అసలు వేసి ఉండకూడదు అనిపిస్తుంది. ఆ మొదటి ఎత్తు తాలూకు ఫలితం మిగతా ఆట మీద పడుతుంది. అది మంచైనా కావచ్చు. చెడైనా కావచ్చు. ఇదే సూత్రం మనిషి జీవితానికి కూడా వర్తిస్తుంది. ఓ చర్య తాలూకు ప్రతిఫలం, ప్రతిధ్వని, ప్రతిస్పందన, ఫలితం చాలా కాలం తర్వాత మిగతా జీవిత భాగం మీద పడతాయి. 'ముందు చూపు అవసరం' అన్న నానుడి ఈ సత్యం నుంచే వచ్చి ఉండొచ్చు.

                                      ఆమె పేరు మైత్రి. ఆమె జీవితంలోకి తేనెటీగ లాంటి బెనర్జీ మెరుపులా ప్రవేశించి తీరని ద్రోహం చేసాడు. బదులుగా మైత్రి అతని జీవితంలోకి తటిల్లతలా ప్రవేశించి, తనకి అతను చేసిన ద్రోహానికి బదులుగా, ఎవరూ ఎదురు చూడనట్లుగా, అతనికి ఓ శాశ్వతమైన మంచి చేసింది. 

ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",