Creative Links

THE SIGN OF FOUR By Sir Arthur Conan Doyle:Telugu: K.B.Gopalam

Be the First to Review
90100 ( 10% OFF)
Only 5 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherCreative links AuthorSir Arthur Conan Doyle:Telugu: K.B.Gopalam ISBNcreative0012 LanguageTelugu BindingPaperblack Publication Year2016 No. of Pages166
Description

1887లో సర్ డాయ్‌ల్ ప్రఖ్యాత డిటెక్టివ్ షెర్లక్ హోమ్స్, అతని మిత్రుడు, మార్గదర్శి అయిన డాక్టర్ వాట్సన్ పాత్రలను ప్రపంచానికి పరిచయం చేశారు. ఆ పాత్రలు చిరస్థాయిగా ప్రపంచమంతటా పాఠకుల మనస్సులలో నిలిచిపోయాయి.
డాయ్‌ల్, ‘ద ఫైనల్ ప్రాబ్లమ్’ అన్న రచనలో షెర్లక్ హోమ్స్ చనిపోయినట్టు రాశారు. కానీ ప్రపంచమంతటా పాఠకులు విపరీతంగా విమర్శలు చేసిన కారణంగా ఆ పాత్రను రచయిత తిరిగి బతికించి మరెన్నో కథలను కొనసాగించారు.
షెర్లక్ హోమ్స్ పరిశోధనల క్రమంలో నాలుగు నవలలు, 65కు పైగా కథలు ఉన్నాయి.
హోమ్స్ పరిశోధనలలో ఇది రెండవ నవల. ఇందులోని కథ అండమన్ దీవులు, భారతదేశంతో సంబంధం కలిగి ఉంటుంది.

ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",