TOLI 30 VASANTALA TELUGU CINE PRABHA (1931-1960) Veeranki Nageswara Rao

Be the First to Review
135150 ( 10% OFF)
Only 2 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherV.N.R.Publications AuthorVeeranki Nageswara Rao ISBNVPHTO0018 LanguageTelugu BindingPaperback Publication Date2017 No. of Pages168
Description

    తెలుగు సినిమా చరిత్రను ఎందరో మహానుభావులు గ్రంథస్థం చేసి ఆంద్ర ప్రజానీకానికి అందించారు, అందిస్తున్నారు. వారందరికంటే నేను ఏమీ కొత్తగా అందించడం లేదు. అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది. నాకు మొదటినుండి మంచి దర్శకత్వం, మంచి కథ, మంచి నటన ఉన్న సినిమాలంటే ఎంతో ఇష్టం. అలనాటి సినిమాలను చూడకుండా ఉండేవాన్ని కాదు. ఆ విధముగా ఈనాటికి ఆ కోవకి చెందిన పాత సినిమాలంటే అంతే ఇష్టం. ఈనాటి తరం మరచిపోయిన పాత సినిమాలను ఈనాటి తరం వారికి మరియు భావితరాల వారికి అందించాలనే తపనతో చేసిన ప్రయత్నమే నా ఈ చిరు కనుక.

ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",