Spoorthi Publishing House

VEMANA BODHA By G.V.Subrahmanyam

Be the First to Review
111185 ( 40% OFF)
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherSpoorthi Publishing House ISBNSPH002 AuthorG.V.Subrahmanyam LanguageTelugu BindingPaperback Publication Date2013 No. of Pages272
Description

         ఇది సిద్దాంత గ్రంధం కాదు, సరదా సాహిత్యం కాదు. ఈ పుస్తకానికి ప్రణాళిక నేను రూపొందించలేదు,దీని

తత్త్వాని  వేమన నుంచి గ్రహించాను.  ఏ విచారధారకేసి మొగ్గకుoడా, ధీరంగా, స్వతంత్రంగా ,మూలాన్ని అన్వేషించడం

వేమనతత్వం. దాన్ని అనుసరించడానికి ప్రయత్నించాను ."పేరు ధర్మరాజు పెనువేపవిత్తయా"అని ఆయన ఒక్క 

ఆటవెలది పాదంలో సంప్రదాయాన్ని తలక్రిందులు  చేస్త్హాడు.ఇలా ఆ తాత్త్వికుడు ఎందుకు చెప్పాడని ఆ మూలాన్ని

పట్టుకునే ప్రయత్నం నేను చేశాను."హింస నెంచి చూడ ఇష్టమెట్లాయెనొ" అని మహాభారతంలోని హింసాధర్మాన్ని 

ప్రశ్నిస్తాడు. ఆయన ఏ కోణం నుంచి చూశాడని నేను అన్వేషించాను. వందల కొద్ది వున్నా వేమన పద్యాల ఒక

తొంబది ఎంచి మూలాన్ని అన్వేషించే, విశ్లేషించే ప్రయత్నం చేశాను.

ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",